Posts

Showing posts with the label బాల సాహిత్యం

వెన్నెముక

Image
  నెల్లూరుకు సమీపంలోని రాజుపాలెం   అనే ఊరిలో రఘురామయ్య అనే రైతు వుండేవాడు . అయనకు యిద్దరు కొడుకులు . పెద్దవాడు ఆనంద్ , చిన్నవాడు రాజేష్ . యిద్దరినీ బాగా చది వించాలని , వారిద్దరు తనలాగా కాయ కష్టం చేయగూడదని మంచి స్కూల్లో చేర్పించాడు .                పెద్దవాడికి   చదువు బాగా అబ్బింది . చిన్నవాడికి చదువులో పట్టు దొరకలేదు . ఆనంద్ శ్రద్ధగా చదివి ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు . పట్నంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు . అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు .       రాజేష్ కి చదువు వంటబట్ట లేదు . ఎంతగా   బ్రతిమాలి   చెప్పినా తండ్రి మాటలు పెడ చెవిన బెట్టి స్కూలుకు   నామం   పెట్టి      తోటలమ్మట , పొలాలమ్మట   తిరిగి   చదువుకు   దూరమయ్యాడు .      చివరకు తండ్రికి   తోడుగా వ్యవసాయదారుడిగా మిగిలిపోయాడు .                ఆనంద్ ఉద్యోగ...

ఉత్తమ పాలకుడు

Image
Image

భళారే 'బ్రహ్మయ్య'

Image

గుడ్డు తీర్పు

Image
 

ఆవు తెచ్చిన చావు

Image

అందిన ద్రాక్ష

Image
'' తాతయ్యా ..!తాతయ్యా..!'' అం టూ  పిల్ల  నక్క  పరు గెట్టుకొచ్చింది, తాత నక్క దగ్గరకు. '' ఏంట్రా... చిన్నోడా..ఆ హడావుడి...'' పిల్ల నక్కను పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది తాత నక్క. ''తాతయ్యా..! నిన్న నేనూ నా ఫ్రెండ్స్ కలసి అలా షికారు కెళ్ళాం . అక్కడ ఒక ద్రాక్ష తోట విరగ పండి వుంది తాతయ్యా..! గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతూ వుంది. దాన్ని చూడగానే నోరుఉరిందంటే నమ్ము....! '' అంది. '' నిజమే..! ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ..ఎవరికైనా నొరూరు తుంది. '' అంది తాత నక్క గతాన్ని  గుర్తు కు   తెచ్చు  కుం టూ. ''నాకూ నోరూ రింది తాతయ్యా..! కానీ ఆ ఎర్ర నక్కొడు, పీసు నక్కొడు, తొర్ర నక్కొడు ద్రాక్ష పుల్లగా వుంటుందని...వాళ...